skip to main
|
skip to sidebar
పోలేరమ్మ బండ కథలు
Sunday, August 16, 2009
3
'అబ్బ. నువు బలే లక్కీవిరా' అన్నాడు వాడితో.
3
'ఏం పనులురా ఇయి?'
3
వాడు లోపలికి రావడంతోటే ఆ చేతి మీద పెటీమని ఒక్కటేశాడు కుమారస్వామి ఐవోరు.
3
'పట్టకరండిరా వాణ్ణి' అనేసరికి, పిలకాయలంతా లగెత్తుతా పోయి వాణ్ణి పట్టుకొని వచ్చారు.
3
'ఏడ్రావాడు?' అన్నాడు కుమారస్వామి ఐవోరు.
3
ఆయన్నట్టా పోనిచ్చి, బెత్తం ముకాన ఆడిస్తా 'ఊ. ఇప్పుడు చెప్పు నాయనా. ఎవుడు నీకీ అయిడియా చెప్పిన ముండమోపి వెదవ' అన్నాడు కుమారస్వామి ఐవోరు.
3
ఆ మాటను సాకలోళ్ల పిలకాయలు ఇద్దరు నమ్మి రాత్రంతా ముక్కుగీరుకున్నారంట.
Older Posts
Home
Subscribe to:
Posts (Atom)
Labels
బతికానురా తండ్రీ కుమారస్వామీ
ముక్కాలు ఆఫురేటు బజ్జిబజ్జి
ముక్కులందు పుణ్యముక్కులు వేరయా
Followers
About Me
V G
View my complete profile