Sunday, March 22, 2009

1

'అయ్యిందా పనా', అంది మా అమ్మ యింటికి పోవడంతోటే.
'అయ్యింది. మార్కులు కూడా రాసిచ్చినాడు. నేను చూళ్లా. నువ్వు చూడు. నాకు చెప్పబాక', అన్నాడు మా నాయిన ముకం ఒకలాగ పెట్టి మంచం మీద కూర్చుంటా.
'ఏదిరా. యిద్దే', అని తీసుకొని చూసింది మా అమ్మ.

No comments:

Post a Comment