Sunday, August 16, 2009

3

ఎట్ట పుట్టిందో ఏమోగానీ మా ఇశ్వోదయా తురాయి చెట్ల కింద సైగ్గా ఒక పుకారు పుట్టేసింది.
అది ఏమి పుకారో చెప్పే ముందర మా ఇస్కూల్లో తురాయి చెట్ల సంగతి కొంత.

మా కుమారస్వామి ఐవోరు మా ఇస్కూల్లో జెప్పేది ఇంగ్లీషు పాఠాలే అయినా, సోషలు పాఠాలు చెప్పకపోయినా అశోకుడి మాడల్ లో మా ఇస్కూలు గ్రౌండులో చాలా కాలానికి ముందరే వరుసగా తురాయి చెట్లు నాటిపిచ్చి ఉన్నాడు.

No comments:

Post a Comment