Wednesday, March 18, 2009

1

'ఇంకా రొంత ముక్కితే ఇంక రొన్ని మార్కులు వచ్చుండేవి గదరా ముండా' అన్నాడు మా మీసాల సుబ్బరాజయివోరు నా ఏడో కిలాసు మార్కుల లిస్టుని నా చేతిలో పెడతా.

No comments:

Post a Comment