Most of the entries probably won't make sense because they don't have much context.
Enjoy at your own risk!
ఈ పుస్తకానికి link పెడదామంటే avkf.org లో ఇప్పుడు దొరకటం లేదు.
నాకు నెల్లూరిని గుర్తు తెప్పించిన లైన్లు, ఆపుకోలేని నవ్వు పుట్టించిన లైన్లు ఇక్కడ రాస్తున్నాను.
నెల్లూరిలో పుట్టినవాళ్లకి, ఉండినవాళ్లకి ఈ పుస్తకం (అలాగే ఇదే మహమ్మద్ ఖదీర్ బాబు రాసిన దర్గామిట్ట కథలు) ఒక magic window. కానీ, మిగిలినవాళ్లు కూడా చదవొచ్చు! ఈ పుస్తకాలు కనపడితే కళ్లుమూసుకొని కొనుక్కోండి.
No comments:
Post a Comment